Saturday, June 20, 2026
Homeతెలంగాణ

విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తం : మంత్రి హరీశ్

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయడంలో జాప్యం సమస్యను త్వరలోనే తీరుస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ‘‘ డబ్బులు ఉంటే .. జీతాలు ఇయ్యకుండా ఉంటామా ?’’ అని ఆయన ప్రశ్నించారు....

రాచకొండ కమిషనరేట్ లో కొత్త పోలీస్ స్టేషన్లు

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పలు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త డీసీపీ జోన్ గా మహేశ్వరంను ఏర్పాటు చేయనున్నారు. మహేశ్వరం డీసీపీ జోన్ లో కొత్తగా...

టీచర్ల సమస్యలను పరిష్కరిస్తం: నిరంజన్ రెడ్డి

కేంద్రం రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యుత్, మంచి నీటి‌ సమస్యలను పరిష్కరించుకున్నట్లు చెప్పారు. పాఠశాలల బలోపేతానికి...

ఆధునిక సౌకర్యాలతో ఆర్టీసీకి కొత్త బస్సులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మొదటిసారిగా టీఎస్‌ఆర్టీసీ కోసం కొత్త బస్సులు కొనుగోలు చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాతి పరిణామాలతో టీఎస్‌ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు...

కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు విసిగిపోయారు – మంత్రి వేముల

కేసిఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని,కానీ కేసిఆర్ ఎవరో ఆపితే ఆగే వ్యక్తి కాదని ఆయనో శక్తి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఒక్కసారి అనుకుని బయలుదేరితే లక్ష్యాన్ని...

ఆయిల్ ఫామ్ విస్తరణకు బ్యాంకులు సహకరించాలి – మంత్రి హరీష్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే ఎస్ హెచ్ జి (స్వయం సహాయక బృందాల) ల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు....

కేంద్రం కక్షపూరిత విధానాన్ని విడనాడాలి : బీ.ఆర్.ఎస్

రైతు కల్లాలపై కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. రైతు వ్యతిరేక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి...

డిసెంబ‌ర్ 30 నుంచి గ్రూప్-4 ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-4 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. నోటిఫికేష‌న్ ప్ర‌కారం నేటి నుంచి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభం కావాలి. కానీ సాంకేతిక లోపం త‌లెత్త‌డం...

హద్దు మీరితే చర్యలు తప్పవు – దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ పార్టీలో అందరూ పార్టీ నిబంధనల మేరకే పని చేయాలని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడండి అని చెప్పారు. ఇటీవల పార్టీలో పెరిగిన అంతః...

విలక్షణ నటుడు కైకాల – సిఎం కేసీఆర్

నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల సత్యనారాయణ అనేక అవార్డులు అందుకున్నారని, తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడుగా, లోక్ సభ సభ్యునిగా దివంగత కైకాల సత్యనారాయణ...

Most Read