Sunday, November 24, 2024
Homeతెలంగాణ

లాక్ డౌన్ పై నిర్ణయం రాష్ట్రాలదే : కిషన్ రెడ్డి

లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆక్సిజన్ సరఫరా కోసం యుద్ధ విమానాల సాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. ప్రపంచ దేశాల్లో...

ఆంధ్రా రోగులకు ‘నో’ ఎంట్రి

కోవిడ్ చికిత్స కోసం ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రి నుంచి ఐసియూ బెడ్ కేటాయించినట్లు ఆధారాలు చూపిస్తేనే  పోలీసులు...

వైద్య సిబ్బంది పని ఒత్తిడి తగ్గించాలి: కెసియార్

కోవిడ్ పోరులో అలుపెరగక పని చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పై పనిఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కెసియార్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర...

తల్లి ప్రేమ స్వచ్ఛమైనది : కెసిఆర్

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు  మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, ఎంతో స్వచ్ఛమైనదని సిఎం అన్నారు. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం...

పుట్టా శైలజ విచారణ

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు విచారణ రెండోరోజు కొనసాగుతోంది. రామగుండం కమిషనరేట్ లో మధును పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారణకు అయన సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. గత 10 రోజులుగా...

‘మేఘా’ ముందడుగు

మౌలిక వసతులు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో తమకంటూ ఓ ప్రత్యేకత సాధించిన ‘మేఘా’  సంస్థ ఆపద సమయాల్లో ప్రజలను ఆదుకునేందుకు తమవంతు సాయం చేస్తోంది. ప్రస్తుతం కరోనా రెండో దశ  దేశాన్ని అతలాకుతలం...

ఎందుకంత తొందర : హైకోర్టు

దేవరయంజాల్ భూముల విచారణలో ప్రభుత్వ తీరును హైకోర్టు మరోసారి తప్పు పట్టింది. ప్రభుత్వం విడదల చేసిన జిఓను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. కరోనా విపత్కర సమయంలో ఇంత...

పుట్టా మధు అరెస్ట్!

పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్టా మధును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మధును రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మధును అదుపులోకి తీసుకున్న...

సెకండ్ డోస్ ఓన్లీ

తెలంగాణలో మొదటి డోసు వ్యాక్సిన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  రేపటి నుంచి సెకండ్ డోసు వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ నెల 15 వరకు మొదటిరోజు ఆపేస్తున్నామని...

వరంగల్-సుధారాణి; ఖమ్మం-నీరజ

గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ గా గుండు సుధారాణి, ఖమ్మం మేయర్ గా పునుకొల్లు నీరజ పేర్లను సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. వరంగల్ డిప్యూటి మేయర్ గా రిజ్వానా షమీమ్,...

Most Read