Sunday, September 13, 2026
HomeTrending News

Kanti Velugu: కంటి వెలుగు వంద రోజుల సంబురం

వంద రోజుల కంటి వెలుగు సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి,...

Cooperative Scam: సహకార రంగంలో రూ.5 వేల కోట్ల స్కామ్: కన్నా

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిందని, వైసీపీ నాయకుల అరాచకాలకు కాపలా కాయడమే పోలీసుల విధిగా తయారైందని మాజీ మంత్రి, టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.  స్వయంగా ఓ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్...

CBI Probe: విశాఖ ఘటనపై విచారణకు విపక్షాల డిమాండ్

విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని బిజెపి, టిడిపి డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై సిబిఐ లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)తో విచారణ జరిపించారని మాజీ...

Air Force Academy: మ‌హిళా ఆఫీస‌ర్ల‌తో వైమానిక ద‌ళం బలోపేతం – రాష్ట్రపతి

హైద‌రాబాద్‌ న‌గ‌రంలోని దుండిగ‌ల్‌లో జ‌రిగిన ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీ గ్రాడ్యుయేష‌న్ ప‌రేడ్‌లో రాష్ట్ర‌ప‌తి ముర్ము పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. భార‌తీయ వైమానిక ద‌ళం అన్ని శాఖ‌ల్లోనూ మ‌హిళా ఆఫీస‌ర్ల‌ను రిక్రూట్...

Sedition: ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు ఉపసంహరణ

ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ డిజీపీని ఆదేశించారు. ప్రజాసంఘాలు, మేధావుల నుంచి రెండు రోజులుగా తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఉద్యమం నుంచి ప్రభుత్వం...

Sikkim: సిక్కింలో కుంభ వృష్టి..వరదల్లో పర్యాటకులు

సిక్కింలో కుంభవృష్టిగా వర్షం కురుస్తున్నది. దీంతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో 2 వేలకుపైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో దేశీయ పర్యటకులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. గురువారం నుంచి ఉత్తర సిక్కింలోని మంగాన్‌ జిల్లాలో...

Edula pump house: పాలమూరు – రంగారెడ్డిలో ఏదుల పంప్ హౌస్ రెడీ

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్దమయింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇటీవల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ ఏదుల పంపింగ్ స్టేషన్...

YSRCP-Jana Sena: ప్రజలు సిద్ధంగా లేరు: పవన్ పై దాడిశెట్టి కామెంట్

పవన్  గంటకో రకంగా మాట్లాడుతున్నారని, ఒకసారి సిఎం అవుతానంటారని, మరోసారి ఎమ్మెల్యేగా అయినా గెలిపించాలంటారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. భరత్ అనే నేను సినిమాలో లాగా...

Pawan Kalyan: సిఎం అయ్యేందుకు సిద్ధం: పవన్

అధికారం, పదవులు లేకుండానే ప్రజలకు ఎంతో కొంత మేలు చేశానని, గత ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా గెలిపించి ఉంటే ఈ ప్రభుత్వం చేసే తప్పులను కొన్నిటినైనా ఆపి ఉండేవాడినని జన సేన అధినేత...

TSRTC: గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్ర‌యాణికుల కోసం ‘టి-9 టికెట్’

గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టి-9 టికెట్’ అందుబాటులోకి...

Most Read