Saturday, September 12, 2026
HomeTrending News

కుప్పంలో పోటీ చేయాలనుంది: భువనేశ్వరి మనసులో మాట

చంద్రబాబునాయుడు గత 35 ఏళ్ళుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈ ఎన్నికల్లో ఆయనకు విశ్రాంతి ఇద్దామని, ఆయన బదులు పోటీచేయాలనే ఆలోచన తనకుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భార్య...

జగన్‌ ను విమర్శించే స్థాయి నీకుందా?: లోకేష్ పై అమర్నాథ్ ఆగ్రహం

నారా లోకేశ్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, సిఎం జగన్, వారి కుటుంబ సభ్యులపై స్థాయికి మించి నోరుపారేసుకున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్...

మతతత్వ పార్టీతో టిడిపి పొత్తు : విజయసాయి

మాల-మాదిగల పేర్లతో ఎస్సీల్లో వర్గ విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, కానీ తమ పార్టీకి అందరూ ముఖ్యమేనని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏ ఒక్క వర్గాన్నీ...

117 జీవో రద్దు చేస్తాం: లోకేష్ హామీ

తాము అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని, వ్యక్తిగతంగా తాను ఆ బాధ్యత చేపడతానని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. జగన్...

తిరిగి వైసీపీ గూటికి ఆర్కే: జగన్ తో భేటీ

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. తన సోదరుడు అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి సమన్వయకర్త గంజి చిరంజీవిలతో కలిసి ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను...

దమ్ముంటే బహిరంగ చర్చకు రా: జగన్ కు బాబు సవాల్

నిన్న రాప్తాడు సిద్ధం సభలో సిఎం జగన్ తమపై చేసిన ఆరోపణలకు టిడిపి అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. విధ్య్వంసం పాలనపై బహిరంగచర్చకు తాము సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఎక్స్ వేదికగా...

గత ఎన్నికల్లోనే మీ కుర్చీ మడతేశారు: బాబుకు జగన్ కౌంటర్

ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని, సైకిల్‌ ఎప్పుడూ బయటే ఉండాలని... తాగేసిన టీ గ్లాసు ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలని ఈ విషయాన్ని అక్కచెల్లెమ్మలకు అర్థమయ్యేలా ప్రతిఒక్కరూ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత...

రాప్తాడు సభ నారాసురవధకు సిద్ధం: సుధాకర్ బాబు

ఇవాళ రాయలసీమలో  వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగసభతో  నారాసుర వధకు సిద్ధం జరగబోతోందని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు వ్యాఖ్యానించారు  నేటి రాప్తాడు సభకు రాయలసీమ 52 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్‌సీపీ...

సమాధానం చెప్పు జగన్ : బాబు ప్రశ్న

అనంతపురం జిల్లా రాప్తాడులో నేడు వైఎస్సార్సీపీ రాయలసీమ ప్రాంత కార్యకర్తల సదస్సు 'సిద్ధం' బహిరంగసభ జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా సిఎం జగన్ కు ప్రశ్నలు సంధించి...

26న కుప్పంలో సిఎం జగన్ టూర్ : పెద్దిరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 26న కుప్పంలో పర్యటించి హంద్రీ-నీవా జలాలను నియోజకవర్గానికి అందించే పథకాన్ని ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. పద్నాలుగేళ్ళపాటు సిఎంగా...

Most Read