Tuesday, April 29, 2025
HomeTrending News

శాంతిభద్రతలకు ముప్పు వస్తే క్షమించేదిలేదు: మంత్రి తలసాని

అహింస ద్వారా గాంధీ చేసిన ఉద్యమం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని 552 స్క్రీన్స్‌లో ప్రదర్శించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22...

బీజేపీ డైరెక్షన్ లో సీబీఐ పనిచేస్తుందా – హరీష్ రావు

బీజేపీ పార్టీనా.. దర్యాప్తు ఏజెన్సీ నా.. అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీ ఎలా చెప్తారన్నారు. బీజేపీ డైరెక్షన్ లో సీబీఐ పనిచేస్తుందా.. బీజేపీ పాలిత...

ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం: సిఎం జగన్

రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనుకుంటే కాస్త రేటు ఎక్కువైనా గుడ్డలతో తయారుచేసినవే  పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్...

మా జోలికి వస్తే తాట తీస్తాం:  రామానాయుడు

తెలుగుదేశం పార్టీ ఎవరిమీదా ముందుగా కర్ర ఎత్తబోదని, ఎవరైనా తమ మీద దాడి చేస్తే వారి తాటతీసేంత వరకూ వదలబోమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.  ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఎన్ని కేసులకైనా,   జైలుకు...

గులాం నబీ ఆజాద్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వంతో...

బరితెగించిన చైనాకు భారత్ షాక్

అత్యాధునిక స్పైషిప్‌ను శ్రీలంక ఓడరేవులో లంగరు వేసి.. భారత మిలిటరీకి చెందిన అత్యంత రహస్యమైన కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్‌ను పసిగట్టాలని చైనా అధ్యక్షుడు షి జింగ్-పింగ్ వేసిన ఎత్తును దీటుగా చిత్తు చేసి అంతర్జాతీయంగా...

బండి పాదయాత్రకు అనుమతి – బహిరంగసభపై ఉత్కంఠ

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సంజయ్ చేస్తున్న పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన...

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా

కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కొన్ని వారాల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఎల్లుండి (ఆగస్టు 28న) జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో తుది షెడ్యూల్‌ను నిర్ణయించనున్నట్లు గురువారం పార్టీ...

రాజసింగ్ వెనుక కేసీఅర్ – వైఎస్ షర్మిల ఆరోపణ

తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే చాలా భాద కలుగుతుందని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి..ఆ చిచ్చులో చలి కాచుకుంటున్నరని విమర్శించారు....

సిటీ కళాశాల శత జయంతి వేడుకలు

భారత దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ, ప్రభుత్వ సిటీ కళాశాల అని, ఈ కళాశాల అంతర్జాతీయ స్థాయి ప్రముఖులను, విద్యావేత్తలను, క్రీడాకారులను, సామాజిక వేత్తలను అందించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు....

Most Read