Sunday, September 13, 2026
HomeTrending News

లోకేష్ యాత్ర: షరతులు వర్తిస్తాయి

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువ గళం పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులను పోలీసు శాఖ మంజూరు చేసింది. తాము సూచించిన నిబంధనలకు లోబడి యాత్ర చేసుకోవాలని సూచించింది. ...

కొండగట్టులో వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ రోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్...స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా...

సచివాలయ ప్రారంభోత్సవానికి అతిరథ మహారథులు

నూతనంగా నిర్మించిన..డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం...

నిజం గెలవాలి: వైఎస్ అవినాష్ రెడ్డి

వైఎస్  వివేకా హత్య కేసులో నిజం గెలవాలని, అసలు వాస్తవం ఏమిటో బైటకురావాలని కడప పార్లమెంట్ సభ్యుడు, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ఈ కేసు విషయంలో గత రెండున్నర సంవత్సరాలుగా...

పర్యాటక కేంద్రంగా రంగనాయక సాగర్‌ : హరీశ్‌రావు

రంగనాయక్‌ సాగర్‌ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరించనున్నారు. మొదటి విడుతలో రూ.66కోట్ల వ్యయంతో...

భారత్ లో అమెజాన్ ఎయిర్ సర్వీసులు

భారతీయ అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు శుభవార్త.. దేశంలో అమెజాన్ ఇండియా ప్లాట్ ఫారమ్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేస్తే అత్యంత వేగంగా డెలివరీ కానుంది. ఇందుకోసం అమెజాన్ భారత మార్కెట్లో కొత్త డెలివరీ...

మహారాష్ట్ర పోలీసులకు టాస్క్…ఆచూకీ లేని ఖైదీలు

కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో చాలా మంది ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు పెరోల్‌ గడువు ముగిసినా ఇంకా తిరిగి జైలుకు...

పాత పెన్షన్‌ విధానమే మేలు – ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి...

కాలిఫోర్నియాలో కాల్పులు…ఏడుగురు మృతి

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని హాఫ్‌ మూన్‌ బే ప్రాంతంలో వేర్వేరు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. స్థానిక కాలమానం...

టీచింగ్ ఆసుపత్రుల్లో రేడియోగ్రఫర్స్ కు పోస్టింగ్స్

తెలంగాణ టీచింగ్ ఆసుపత్రుల్లో 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసు తొలగిపోవడంతో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్ల నియామకం జరగగా, వీరి సేవలు పూర్తి...

Most Read