Bojjala Died: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారో గ్యంతో బాధపడుతున్న బొజ్జలకు గుండెపోటు వచ్చింది, వెంటనే ఆయన్ను...
Forget Babu: గత ఎన్నికల్లో బై బై బాబు అన్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో ‘ఫర్గెట్ బాబు’ అంటారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్విట్ జగన్...
Babu for Amaravathi: చంద్రబాబు ప్రేమ ఎప్పటికీ అమరావతి మీదే ఉంటుందని... విశాఖకు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో బాబు రాజీనామా చేయిస్తే ఇక్కడి ప్రజల తీర్పు ఏమిటో తెలుస్తుందని మాజీ మంత్రి...
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పులి లాంటోడు.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్నా.. కేసీఆర్‌కు తెలంగాణ అన్నా...
డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారికోసం కొత్త కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ వినియోగదారులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని చెప్పారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో డ్రగ్స్...
Vietnam : వియాత్నంలో 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 56 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదు కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకరోజులోనే రెండు వేల కేసులు పెరగటంతో వియాత్నం వైద్య ఆరోగ్య...
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గతవారం రోజులుగా రోజువారీ కేసులు 3వేలకు ఎగువనే నమోదవుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా...
Ready to sacrifice: జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రతిపక్షనేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ఈ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందన్నారు....
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి...
Education-Health: తిరుపతి పర్యటనలో భాగంగా ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ తరువాత టిటిడి ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి...