Sunday, February 23, 2025
HomeTrending Newsజనసేన కార్యాలయానికి చంద్రబాబు

జనసేన కార్యాలయానికి చంద్రబాబు

నేడు వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు.

బాబుకు పవన్, సతీమణి అన్నా లేజినోవా, కుమారుడు అకీరా నందన్ లు సాదర స్వాగతం పలికారు. అకీరా బాబుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇద్దరు నేతలు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్