Sunday, February 9, 2025
HomeTrending News#HBDBabu: ఘనంగా బాబు జన్మదిన వేడుకలు

#HBDBabu: ఘనంగా బాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 73వ పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు  తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు  అక్కడ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో బాబు బర్త్ డే వేడుకలు కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తదితరులు బాబుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.  #HBDTeluguPrideBabu హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నడుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్