Monday, February 24, 2025
HomeTrending NewsSkill Development Case: బాబు మాజీ పిఎస్ సస్పెన్షన్

Skill Development Case: బాబు మాజీ పిఎస్ సస్పెన్షన్

చంద్రబాబు మాజీ పిఎస్ పెండ్యాల్ శ్రీనివాస్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జరీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పని శ్రీనివాస్ పనిచేశారు. స్కిల్ డెవలప్మెంట్ తో పాటు, బాబు కు ఐటి నోటీసులు ఇచ్చిన కేసుల్లో శ్రీనివాస్ పేరు కూడా ఉంది. అయన ద్వారానే చంద్రబాబుకు ముడుపులు అందాయని ఆరోపణలున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం  ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే శ్రీనివాస్ విదేశాలకు వెళ్ళినట్లు తెలిసింది.

ప్రస్తుత్తం ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ కార్యదర్శిగా పని చేస్తున్న శ్రీనివాస్ ను విధులనుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్