Tuesday, March 11, 2025
HomeTrending Newsచంద్రబాబుకు కోవిడ్ పాజిటివ్

చంద్రబాబుకు కోవిడ్ పాజిటివ్

Chandrababu Tested Covid Positive : 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని అయన స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.  స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఇంట్లోనే క్వారంటైన్ కు వెళ్ళినట్లు తెలిపారు.

ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. నిన్ననే చంద్రబాబు కుమారుడు, యువ నేత నారా లోకేష్ కూడా కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. 

Also Read : లోకేష్ కు కోవిడ్: స్కూళ్ళపై సిఎంకు లేఖ

RELATED ARTICLES

Most Popular

న్యూస్