Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎంతో సివిల్స్ విజేతల భేటీ

సిఎంతో సివిల్స్ విజేతల భేటీ

CM- Civil winners: ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్‌ సర్వీసెస్‌–2021 కి ఎంపికైన అభ్యర్థులు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన సిఎం అభినందించారు. ప్రజలకు మెరుగైనసేవలు అందించేలా కృషి చేయాలని వారికి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్