Wednesday, March 26, 2025
HomeTrending Newsఫ్లాగ్ డే నిధికి సీఎం జగన్‌ విరాళం

ఫ్లాగ్ డే నిధికి సీఎం జగన్‌ విరాళం

Armed Forces Flag Day :
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఏపీ సైనిక్‌ వెల్ఫేర్  డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి, విఎస్‌ఎమ్‌ (రిటైర్డ్‌), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి సీఎంకు జ్ఞాపిక అందజేశారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.వెంకట రాజారావు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ భక్తవత్సల రెడ్డి, సూపరింటెండెంట్‌ ఈశ్వరరావు. ఈ సందర్భంగా సిఎం జగన్ ఫ్లాగ్ డే నిధికి విరాళం సమర్పించారు.

Also Read : బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు: సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్