Wednesday, March 18, 2026
HomeTrending NewsCM Vizag Tour: విశాఖలో సిఎం బిజీ బిజీ

CM Vizag Tour: విశాఖలో సిఎం బిజీ బిజీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత విశాఖ స్టేడియంకు చేరుకొని డా. వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ టోర్నమెంట్ ను సిఎం లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులతో ముచ్చటించారు. వారిని పరిచయం చేసుకొని కలిసి ఫొటో దిగారు.

ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని  అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అనంతరం బీచ్‌ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్‌ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular