Friday, March 20, 2026
HomeTrending Newsమేనల్లుడి ఎంగేజ్మెంట్ కు సిఎం జగన్

మేనల్లుడి ఎంగేజ్మెంట్ కు సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో జరిగిన తన సోదరి వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి- అల్తూరి ప్రియల వివాహ నిశ్చితార్ధ కార్యక్రమానికి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

గన్నవరం నుంచి శంషాబాద్ చేరుకున్న సిఎం దంపతులు  గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌ కు చేరుకొని కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సిఎం వెంట వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular