Saturday, February 22, 2025
HomeTrending Newsఏడాదిలో పూర్తి కావాలి

ఏడాదిలో పూర్తి కావాలి

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన CM జగన్.. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపిన CM.. అర్బన్ ప్రాంతాలకు సమీపంలోని పల్లెల్లో 1,034 ఆటోలు అందుబాటులో ఉంచాలన్నారు. అటు YSR జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కోసం ముగ్గురు మంత్రులతో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్