Friday, March 20, 2026
HomeTrending Newsవైఎస్ కు జగన్, కుటుంబ సభ్యుల ఘన నివాళి

వైఎస్ కు జగన్, కుటుంబ సభ్యుల ఘన నివాళి

Tributes: దివంగత నేత డా. వైఎస్ రాజ శేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, జగన్, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, షర్మిల కుమార్తె, కుమారుడు , ఇతర కుటుంబ సభ్యులు అయన సమాధికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular