Thursday, April 24, 2025
HomeTrending Newsరేపటినుంచే సిఎం విదేశీ పర్యటన

రేపటినుంచే సిఎం విదేశీ పర్యటన

Davos Tour:  రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన రేపటినుంచి ప్రారంభం కానుంది.  రేపు ఉద‌యం 7.30 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేర‌తారు. సాయంత్రం 6 గంట‌ల స‌మాయానికి జ్యూరిచ్ చేరుకుంటారు.  అక్క‌డి నుంచి బ‌య‌లుదేరి శుక్ర‌వారం రాత్రి 8.30 గంట‌ల‌కు జ‌గ‌న్ బృందం దావోస్ చేరుకోనుంది. దావోస్‌లో జ‌రిగే వ‌రల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సుకు హాజ‌రవుతారు.

25 తరువాత మరో ఐదురోజులపాటు జగన్ వ్యక్తిగత పర్యటన ఉంటుంది.  మొత్తం 10 రోజుల పాటు జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌ కొనసాగనుంది.

Also Read : దావోస్‌లో ఏపీ: ఇండస్ట్రియలైజేషన్‌ 4.0పై దృష్టి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్