Friday, March 20, 2026
HomeTrending Newsగవర్నర్ తో సిఎం భేటీ

గవర్నర్ తో సిఎం భేటీ

CM met Governor:
రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కరోనా బారిన పడి, కరోనా అనంతర ఆరోగ్య సమస్యలతో గవర్నర్ దంపతులు హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స తీసుకున్నారు. అనంతరం గత వారం విజయవాడ చేరుకున్నారు.

సిఎం జగన్ దంపతులు రాజ్ భవన్ కు చేరుకొని గవర్నర్ దంపతులను పరామర్శించారు. గవర్నర్ దంపతులు సిఎం దంపతులను సాదరంగా ఆహ్వానించారు.

Also Read : గవర్నకు అస్వస్థత : ఏఐజిలో చికిత్స

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular