Friday, March 20, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వకుళామాత మహా సంప్రోక్షణకు సిఎం

వకుళామాత మహా సంప్రోక్షణకు సిఎం

CM Tour: తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై కొలువైన తిరుమల శ్రీనివాసుని మాతృమూర్తి వకుళామాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తిరుపతి చేరుకున్న సిఎం కు రేణిగుంట విమానాశ్రయంలో పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular