Wednesday, March 18, 2026
HomeTrending Newsవిప్లవాత్మక కార్యక్రమాలు ద్విగుణీకృతం: జగన్

విప్లవాత్మక కార్యక్రమాలు ద్విగుణీకృతం: జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ, వైఎస్సార్ కాంగ్రెస్ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు

“మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లిషు విద్యకు నెలవుగా, ఆరోగ్య చికిత్సలకు కేంద్రంగా, మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సంక్రాంతిని అవి మరింత ద్విగుణీకృతం చేస్తాయని విశ్వసిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు” అంటూ సందేశంలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular