Tuesday, March 17, 2026
HomeTrending Newsనెల్లూరులో సిఎం పర్యటన

నెల్లూరులో సిఎం పర్యటన

CM- Nellore: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరులో పర్యటించనున్నారు. నగరంలో జరగనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో సిఎం పాల్గొంటారు.

ఉదయం 10.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి, 11.30 గంటలకు నెల్లూరు చేరుకోనున్న సీఎం నేరుగా  గొలగమూడి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభకు హాజరవుతారు. అనంతరం అక్కడినుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Also Read : సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సిఎం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular