Friday, March 20, 2026
HomeTrending Newsషిండ్లర్‌ శిక్షణా కేంద్రానికి సిఎం

షిండ్లర్‌ శిక్షణా కేంద్రానికి సిఎం

Schindler: దావోస్ లో ప్రపంచ ఆరోగ్య సమాఖ్య సమావేశాల్లో  స్విట్జర్లాండ్‌లో నైపుణ్యాలను అభివృద్ది చేసేందుకు అనుసరిస్తున్న శిక్షణా విధానాలను తెలుసుకునేందుకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ లూజర్న్‌ సమీపంలో షిండ్లర్‌ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వోకేషనల్‌ ట్రైనింగ్‌లో ఉన్న విద్యార్ధులతో ముచ్చటించారు. నైపుణ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకుంటున్నది అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న 1929 నాటి లిఫ్ట్‌ లో ప్రయాణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular