Sunday, January 19, 2025
HomeTrending NewsBakrid Wishes: సిఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

Bakrid Wishes: సిఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. బక్రీద్ జరుపుకుంటామని.. త్యాగ నిరతికి ఈ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్