Friday, March 13, 2026
HomeTrending Newsసిఎం జగన్ శివరాత్రి శుబాకాంక్షలు

సిఎం జగన్ శివరాత్రి శుబాకాంక్షలు

CM wishes:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

“ప‌ర‌మేశ్వరుడిని అత్యంత భ‌క్తి శ్రద్ధల‌తో పూజించే అతిపెద్ద పండుగ మ‌హాశివ‌రాత్రి. ఈ ప‌ర‌మ ప‌విత్రమైన రోజున‌ ముక్కంటి క‌రుణాక‌టాక్షాలు రాష్ట్ర ప్రజ‌లంద‌రిపై ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ అంద‌రికీ మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్షలు” అంటూ తన సందేశంలో పేర్కొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవలసిందిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ అర్చకులు సిఎం జగన్ ను తాడేపల్లిలో కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా సిఎంకు ఆలయ ప్రసాదం, స్వామివారి క్యాలెండర్ అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular