Thursday, May 29, 2025
HomeTrending NewsGaddar: ప్రజాగాయకుడికి సిఎం కెసిఆర్ ఘన నివాళి

Gaddar: ప్రజాగాయకుడికి సిఎం కెసిఆర్ ఘన నివాళి

హైదరాబద్ అల్వాల్ లోని గద్దర్ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్…దివంగత గద్దర్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.

ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్… ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్దాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో తనుకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.

అంతకు ముందు మంత్రి హరీష్ రావు గద్దర్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్