Sunday, January 19, 2025
HomeTrending Newsఅసెంబ్లీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అసెంబ్లీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Constitution Day Celebrations:
నవంబరు 26, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర శాసన మండలి  ఛైర్మన్ మోషేన్ రాజు, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ఉప సభాపతి కోన రఘుపతి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Constitution Day Celebrations

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆళ్ళ కాళీ కృష్ణ  శ్రీనివాస్ (నాని), అంజాద్ భాషా, పుష్పశ్రీ వాణి, మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత,తానేటి వనిత, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పల రాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, పేర్ని వెంకట్రామయ్య (నాని), బుగ్గన రాజేంద్ర నాధ్, కురసాల కన్నబాబు, పలువురు ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Also Read : సిఎం పరామర్శించరా?  జీవీఎల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్