Wednesday, March 12, 2025
HomeTrending NewsAssembly Incident: సిఎంతో వైసీపీ దళిత ఎమ్మెల్యేల భేటీ

Assembly Incident: సిఎంతో వైసీపీ దళిత ఎమ్మెల్యేల భేటీ

శాసనసభ ప్రాంగణంలోని  సిఎం కార్యాలయంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దళిత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.  శాసనసభలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి ఘటనను వారు సిఎంకు వివరించారు. టిడిపీ ఎమ్మెల్యేల దాడిలో సుధాకర్‌ బాబు మోచేయి గాయంతో పాటు వాచిందని సీఎంకు వెల్లడించారు. దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

సీఎంను కలిసిన వారిలో హోంశాఖమంత్రి తానేటి వనిత, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Also Read : AP Assembly: హద్దు దాటితే ఆటోమేటిక్ సస్పెన్షన్ : తమ్మినేని

RELATED ARTICLES

Most Popular

న్యూస్