Sunday, January 19, 2025
Homeసినిమాధనుష్, శేఖర్ కమ్ముల కాంబో లో పాన్ ఇండియా #D51

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబో లో పాన్ ఇండియా #D51

ధనుష్ 51వ చిత్రం నిర్మాత, శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ జయంతి సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కోసం ధనుష్, శేఖర్ కమ్ములతో చేతులు కలపనున్నారు.ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లోని క్రేజీ చిత్రం ‘#D51’ని నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీర్వాదంతో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ వారి నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియాన్ గ్రూప్)లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి మల్టీ లాంగ్వేజస్(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) లో భారీ స్థాయిలో రూపొందించనున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ధనుష్ పుట్టినరోజు (జులై 28) సందర్భంగా మేకర్స్ #D51 కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్