Tuesday, March 10, 2026
HomeTrending Newsశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో గ్యాస్ లీకేజీ – ఒకరు మృతి

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో గ్యాస్ లీకేజీ – ఒకరు మృతి

శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం గ్యాస్ పైప్ లికేజి కావడంతో ఊపిరి అడక స్పృహతప్పి పడిపోయిన ముగ్గురు వ్యక్తులు. జాకీర్, ఇలియాస్, నర్సింహ్మారెడ్డిలను హుటా హుటీన ఎయిర్ పోర్ట్ లోని అపోలో ఆస్పత్రికి తరలించిన ఆధికారులు. చికిత్స పొందుతూ నర్సింహ్మారెడ్డి మృతి. జాకిర్, ఇలియాస్ క్షేమంగా ఉన్నారని వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular