Sunday, January 19, 2025
HomeTrending News86.57 శాతం పోలింగ్: ఈటెల వైపే మొగ్గు?

86.57 శాతం పోలింగ్: ఈటెల వైపే మొగ్గు?

హుజురాబాద్ ఉపఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. 86.57 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఐదు గంటల సమయానికి 76.26 శాతం పోలింగ్ జరింగి.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో 84.5 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 2 శాతం అదనంగా పోలింగ్ జరిగింది.

పోటీ ప్రధానంగా అధికార టిఆర్ఎస్-బిజెపి మధ్యే నెలకొంది. రెండు పార్టీలూ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సర్వ శక్తులూ ఒడ్డి పోరాడాయి.

పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో బిజెపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ విజయం సాధించబోతున్నట్లు వెల్లడైంది. భారీ ఓటింగ్ ఆయనకే కలిసొచ్చినట్లు కనిపిస్తున్నది.

కౌటిల్య సొల్యూషన్స్
బీజేపీ 47శాతం
టీఆర్ఎస్ 40 శాతం
కాంగ్రెస్ 8 శాతం
ఇతరులు 5శాతం

మిషన్ చైతన్య..
బీజేపీ 59.20శాతం
టీఆర్ఎస్ 39.26 శాతం
కాంగ్రెస్ 0.69 శాతం
ఇతరులు .85శాతం

నాగన్న ఎగ్జిట్ పోల్స్
బీజేపీ 42.90 నుంచి 45.50 శాతం
టీఆర్ఎస్ 45.30 నుంచి 48.9 శాతం
కాంగ్రెస్ 2.25 నుంచి 4 శాతం
ఇతరులు 5.51 నుంచి 6.50 శాతం

పొలిటికల్ ల్యాబొరేటరీ
బీజేపీ 51శాతం
టీఆర్ఎస్ 42 శాతం
కాంగ్రెస్ 2నుంచి 3 శాతం
విదుర రీసెర్చ్ ఏజెన్సీ

మిషన్ చైతన్య..
బీజేపీ 58.42శాతం
టీఆర్ఎస్ 32.29 శాతం
కాంగ్రెస్ 16.32 శాతం
ఇతరులు 2.97శాతం

మూర్తి ఆత్మసాక్షి గ్రూపు హైదరాబాద్
బీజేపీ 50.05శాతం
టీఆర్ఎస్ 43.01 శాతం
కాంగ్రెస్ 5.7 శాతం
ఇతరులు 0.7శాతం

Must Read : ముగిసిన హుజురాబాద్ ఎన్నికల ప్రచారం

RELATED ARTICLES

Most Popular

న్యూస్