రంగు, రూపం వంటి మన చేతిలో లేని కొన్ని విషయాలు ఇతరులకు ఆయుధాలవుతాయి. వారి వెక్కిరింపులు, వేధింపులు కుమిలిపోయేలా చేస్తాయి. అవన్నీ దాటి వచ్చిన రాధికా గుప్తా వేస్తున్న ప్రశ్న …ఫ్యామిలీ కౌన్సెలర్ కె . శోభ వివరణలో వినండి
Family Counselor :
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]