Tuesday, March 17, 2026
HomeTrending Newsజూరాలకు భారీగా వరద ప్రవాహం

జూరాలకు భారీగా వరద ప్రవాహం

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 2.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లకుగాను ప్రస్తుతం 318.19 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జూరాలలో 9.65 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. జలాశయంలో ఇప్పుడు 8.989 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular