Wednesday, March 26, 2025
HomeTrending NewsBRS to Congress: కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు

BRS to Congress: కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీర్ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ ముఖ్,అన్న కిష్టప్ప, నారాయణ రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు,మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ నాగరాజు

RELATED ARTICLES

Most Popular

న్యూస్