Sunday, January 19, 2025
HomeTrending NewsPandaripur: పండరిపూర్ లో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు

Pandaripur: పండరిపూర్ లో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు

మహారాష్ట్ర షోలాపూర్ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పండరిపూర్ లో శ్రీ విట్ఠల్ రుక్మిణీ దేవీ ఆలయంలో ఈ రోజు ఉదయం ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.

పండరిపూర్ నుంచి సర్కోలి గ్రామానికి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, మాజీ మేయర్, మాజీ ఎంపి భగీరత్ బాల్కే ఈ రోజు బిఆర్ ఎస్ లో చేరనున్నారు. ఆ తర్వాత భగీరధ్ భల్కే ఆహ్వానం మేరకు సర్కోలిలోని వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్..మంత్రులు ఎమ్మెల్యేలు బృందం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్