Thursday, March 12, 2026
Homeసినిమా‘గమ్మత్తు’ లోగో ఆవిష్కరణ

‘గమ్మత్తు’ లోగో ఆవిష్కరణ

సూపర్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై అంకిత శ్రీనివాస్ రావు, బుయ్యాని మహేష్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ‘గమ్మత్తు’ చిత్రం టైటిల్ లోగో ను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి దర్శకుడు అశ్వని శ్రీ కృష్ణ. ‘కేరింత’ ఫేం పార్వతీశం, ‘బిగ్ బాస్’ ఫేం స్వాతి దీక్షిత్, రాకెట్ రాఘవ, వకీల్ సాబ్ సూపర్ వుమెన్ లిరీష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర యూనిట్  సభ్యులు తెలిపారు. ఈ చిత్ర యూనిట్ ని బెక్కం వేణు గోపాల్ అభినందించి, సినిమా ఘనవిజయం సాధించాలని ఆశీర్వదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular