Saturday, April 26, 2025
HomeTrending Newsదూదేకుల ముస్లింలకూ షాదీ తోఫా

దూదేకుల ముస్లింలకూ షాదీ తోఫా

దూదేకుల ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ ప్రకటించారు.  వారికీ  వైఎస్సార్ షాది తో ఫా కింద లక్ష రూపాయలు  ప్రభుత్వం ఇవ్వనుంది.

దూదేకుల ముస్లిం కులస్తులకు వైఎస్సార్ షాది లో ఇబ్బందులను పరిష్కరిస్తూ మైనార్టీ  వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతియాజ్ ఉత్తర్వులు ఇచ్చారు.  దూదేకుల కులస్తులకు లక్షల కు బదులు 50,000వస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి ముస్లిం దూదేకుల పొలాటికల్ జేఏసీ తీసుకెళ్ళింది.

సమస్య పరిష్కారం కావడంతో సీఎం వైఎస్ జగన్ కు దూదేకుల ముస్లిం జెఎసి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్