Thursday, March 19, 2026
HomeTrending Newsబండి పాదయాత్రకు షరతులతో అనుమతి

బండి పాదయాత్రకు షరతులతో అనుమతి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన హైకోర్టు. బైంసా  పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలని హైకోర్టు పోలీసులకు స్పష్టం చేసింది. బైంసా సిటీలోకి వెళ్లకుండా పాదయాత్ర కొంసాగించాలని హైకోర్టు ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular