Sunday, January 19, 2025
Homeతెలంగాణటేస్కాబ్ చైర్మన్ కు మంత్రుల శుభాకాంక్షలు

టేస్కాబ్ చైర్మన్ కు మంత్రుల శుభాకాంక్షలు

వ్యవసాయ రంగానికి రుణాలు వేగంగా మంజూరు చేస్తూ రైతన్నలకు వెన్నుదన్నుగా ఉన్నందుకు రాష్ట్ర మరియు జిల్లా కేటగిరిల్లో నాబార్డ్ అందించిన జాతీయ అవార్డును దక్కించుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్రావు కి మంత్రి కే. తారకరామారావు ఈ రోజు అభినందనలు తెలిపారు.

రాష్ట్రస్థాయి టెస్కాబ్ తోపాటు జిల్లా కేటగిరిలో అవార్డు దక్కించుకున్న కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకులు రెండింటికి రవీందర్రావు సారథ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా స్థానిక మంత్రి గంగుల కమలాకర్ రవీందర్ రావు కి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్