Friday, March 13, 2026
HomeTrending Newsమల్లన్నసాగర్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

మల్లన్నసాగర్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోని ఒంటరి మహిళలు, పురుషులకు పూర్తి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని అప్పటి వరకు వారి ఇండ్లను కూల్చకూడదని హైకోర్ట్ ప్రత్యెక హరిత డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  ఒంటరి మహిళలకు న్యాయం చేయాలంటూ కోర్టుకు వెళ్లిన వేములఘాట్, ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తుల పిటిషన్ విచారించిన న్యాయస్థానం. కేసులలో పిటిషనర్లను తమ తమ ఆధార్ కార్డులను తీసుకొని కలెక్టర్  ముందు హాజరయి ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ తీసుకోవాలని హైకోర్ట్ సూచించింది. కేసుకు సంబంధించి జులై 9 న రాత పూర్వకంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular