Saturday, January 18, 2025
HomeTrending NewsBJP AP: పొత్తులు మా పరిధిలో అంశం కాదు

BJP AP: పొత్తులు మా పరిధిలో అంశం కాదు

బిజెపి పొత్తులు రాష్ట్ర స్థాయిలో తేల్చే వ్యవహారం కాదని, కేంద్ర నాయకత్వం దీనీపై నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్ పాతూరి నాగభూషణం స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జనసేనతో తమ మైత్రీ బంధం కొనసాగుతుందని చెప్పారు.

మూడు పార్టీల పొత్తు ఉండాలన్నది పవన్ అభిప్రాయమని కానీ తమ పార్టీకి సంబంధించి పొత్తులపై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా అమిత్ షా లు నిర్ణయం తీసుకుంటారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్