Tuesday, March 10, 2026
Homeసినిమారాష్ట్రపతిని కలుసుకున్న జయప్రద

రాష్ట్రపతిని కలుసుకున్న జయప్రద

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద ఢిల్లీలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగాకలుసుకున్నారు.  రాష్ట్రపతిగా మన దేశపు అత్యున్నత పీఠం అధిష్టించిన ద్రౌపది ముర్ము పదవీకాలం జయప్రదంగా సాగాలని ఆమె ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి భవన్ లో ప్రథమ మహిళను కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular