Wednesday, March 11, 2026
HomeTrending Newsకొత్తపల్లి ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

కొత్తపల్లి ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లిలో గోడ కూలిన ఘటనపై మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి దుర్ఘటనపై ఆరాతీసిన ముఖ్యమంత్రి కేసీఆర్. మృతులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అదేశం. గోడకూలి ఐదుగురు మరణించటం దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం .. వారి కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను, నిర్మాణాలను అధికారులు గుర్తించాలని, ప్రజలను సురక్షిత స్థావరాలకు అధికారులు తరలించాలని ఆదేశాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular