Thursday, April 17, 2025
HomeTrending Newsమంత్రి హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

మంత్రి హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

సిద్దిపేట నుండి  మంత్రి హరీష్ రావు హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం. హరీష్ రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు అడ్డు వచ్చిన అడవి పందులు. ముందు కారు వ్యక్తి సడెన్ గా బ్రేక్ వేయడం తో  ఆ కారు వెనుక భాగం లో ఢీకొన్న హరీష్ రావు పైలెట్ కారు. పైలెట్ కారును ఢీకొన్న మంత్రి హరీష్ రావు కారు.

ముందు కారులోని వ్యక్తికి స్వల్పగాయాలు. గాయాలయిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించి మరోకారులో హైద్రాబాద్ వెళ్లిన హరీష్ రావు. కారు ముందు భాగం కొంత ధ్వంసం. కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ సమీపంలో ఘటన.

మంత్రి హరీష్ రావు ను ఫోన్లో పరామర్శించిన ముఖ్యమంత్రి కే సీ ఆర్. రోడ్డు ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న సీఎం .

RELATED ARTICLES

Most Popular

న్యూస్