Friday, March 13, 2026
HomeTrending Newsఘనంగా శివరాత్రి ఉత్సవాలు

ఘనంగా శివరాత్రి ఉత్సవాలు

Srikalahasti: మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ ఆలయాల్లో తెల్లవారు జామునుంచే  శివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.  ఫిబ్రవరి 24నుంచి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

 నేడు స్వామివారికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీసమీతంగా ఉత్సవాల్లో పాల్గొని  స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular