Saturday, January 18, 2025
HomeTrending Newsతెలంగాణలో టీ.ఎన్.జీ.వోల పాత్ర మరువలేనిది

తెలంగాణలో టీ.ఎన్.జీ.వోల పాత్ర మరువలేనిది

పట్టణ ప్రగతిలో భాగంగా ఈ రోజు వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పలివేల్పుల వద్ద టిఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో 35 ఎకరాల స్థలంలో చేపట్టిన హరితహారంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఇతర నేతలు, అధికారులు కలిసి మొక్కలు నాటారు.

తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ అభివృద్ధిలో టీఎన్జీవో నాయకులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మంత్రులు అభినందించారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎన్జీవో ల కోరికలను తీరుస్తున్నారని అన్నారు. టీఎన్జీఓలు అంటే  ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అమితమైన అభిమానం అని, వారు ఏది అడిగినా కాదనకుండా చేస్తారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్