Wednesday, March 11, 2026
Homeతెలంగాణసిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు – ఎమ్మెల్సి కవిత

సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు – ఎమ్మెల్సి కవిత

స్థానిక ‌సంస్థల ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు, సర్పంచ్ ల గౌరవ వేతనాన్ని 30% పెంచుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ‌ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత, స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమస్యలు, నిధులు, విధులు వంటి‌ అంశాలపై ‌, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో 12 మంది స్థానిక ‌సంస్థల‌ ఎమ్మెల్సీలు పలు సమావేశాలు జరిపి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular