Thursday, March 12, 2026
HomeTrending Newsసిఎంను కలిసిన ఎమ్మెల్సీలు

సిఎంను కలిసిన ఎమ్మెల్సీలు

శాసనమండలికి ఎన్నికైన సందర్భంగా ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావుని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీలు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular