Saturday, March 14, 2026
HomeTrending Newsసిఎం జగన్ ను కలుసుకున్న కృష్ణయ్య

సిఎం జగన్ ను కలుసుకున్న కృష్ణయ్య

రాజ్యసభ సభ్యుడు,  బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్‌. కృష్ణయ్య తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. బలహీనవర్గాల అభ్యున్నతికి, వారి ఆర్ధిక, సామాజిక పురోభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయా వర్గాలకు చేరువ చేయాలని సిఎంతో పాటు బీసీ నేతలకు సిఎం జగన్ సూచించారు. బీసీల సమస్యలను సీఎం దృష్టికి కృష్ణయ్య తీసుకెళ్లగా సిఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సిఎం ను కలిసిన వారిలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, ప్రధాన కార్యదర్శి శేషపాణి కూడా ఉన్నారు.

Also Read : జగన్ కు విజయసాయి, కృష్ణయ్య కృతజ్ఞతలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular