Monday, February 24, 2025
HomeTrending Newsలా సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన నర్సింగరావు

లా సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన నర్సింగరావు

తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శిగా నందికొండ నర్సింగరావు సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారం అనంతరం నర్సింగ్ రావు అరణ్య భవన్ లో న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి న్యాయ శాఖ కార్యదర్శికి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్